TSR-TV9 Awards LIVE today @ 5PM on TV9

  • Thread starter sam
  • Start date
  • Replies: Replies 3
  • Views: Views 936

sam

Member
Joined
19 Aug 2014
Messages
4,076
Reaction score
1,882
YxmmucU.jpg


TSR-TV9 Awards LIVE today @ 5PM on TV9

TRS-TV9 Awards - YouTube
 
List of Award Winners
(exclusive for telugu people)


ఉత్తమ నటుడు (2013) మహేష్ బాబు( సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

ఉత్తమ నటి (2013) తమన్నా (తడాఖా)

ఉత్తమ హీరో(2013) రామ్‌చరణ్ తేజ్ (నాయక్)

ఉత్తమ హీరోయిన్ (2013) సమంత (అత్తారింటికి దారేది)

ఉత్తమ దర్శకుడు (2013) శ్రీనువైట్ల ( బాద్‌షా)

ఉత్తమ చిత్రం (2013) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఉత్తమ వినోదాత్మక చిత్రం(2013) బాద్‌షా

ఉత్తమ సంగీత దర్శకుడు (2013) దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)

ఉత్తమ నేపథ్య గాయకుడు (2013) విజయ్ ప్రకాష్ (అత్తారింటికి దారేది)

ఉత్తమ నేపథ్య గాయని (2013) టినా కమల్ (మనసున మనసై)

ఉత్తమ సహాయ నటుడు(2013) రావు రమేష్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు)

ఉత్తమ సహాయ నటి(2013) నదియా (అత్తారింటికి దారేది)

ఉత్తమ హాస్య నటుడు (2013) బ్రహ్మానందం (అత్తారింటికి దారేది, బాద్‌షా)

ఉత్తమ నడుడు (2014) బాలకృష్ణ (లెజెండ్)

ఉత్తమ హీరో (2014) అల్లు అర్జున్ ( రేసు గుర్రం)

ఉత్తమ నటి(2014) శ్రియ ( మనం)

ఉత్తమ హీరోయిన్ (2014) రకుల్ ప్రీత్‌సింగ్ ( లౌక్యం)

ఉత్తమ దర్శకుడు (2014) బోయపాటి శ్రీను (లెజెండ్)

ఉత్తమ విలన్ (2014) జగపతి బాబు( లెజెండ్)

ఉత్తమ చిత్రం (2014) దృశ్యం

ఉత్తమ సంగీత దర్శకుడు (2014) థమన్ (రేసు గుర్రం)

ఉత్తమ నేపథ్య గాయకుడు (2014) సింహా (రేసు గుర్రం)

ఉత్తమ నేపథ్య గాయని (2014) సునీత (ఊహలు గుసగుసలాడే)

ఉత్తమ సహాయనటుడు (2014) ముఖేష్ రుషి( రేసు గుర్రం)

ఉత్తమ సహాయనటి (2014) జయసుధ ( ఎవడు)

ఉత్తమ హాస్య నటుడు (2014) బ్రహ్మానందం (రేసు గుర్రం)



జ్యూరీ అవార్డ్సు

ఉత్తమ నటుడు వెంకటేష్ (దృశ్యం)

ఉత్తమ నటుడు నాగార్జున (మనం)

ఉత్తమ నటి మీనా (దృశ్యం)

ఉత్తమ దర్శకురాలు శ్రీప్రియ (దృశ్యం)

ఉత్తమ హీరో గోపీచంద్ (లౌక్యం)

ఉత్తమ నటి మంచులక్ష్మి (చందమామ కథలు-2014)

ఉత్తమ సహాయ నటుడు పోసాని కృష్ణ మురళి

ఉత్తమ నటి చార్మి (తెలుగు, కన్నడ)

ఉత్తమ నటి స్నేహ ఉల్లాల్ (తెలుగు, హిందీ)



స్పెషల్ జ్యూరీ అవార్డు

లెజెండ్ యాక్టర్ ఆఫ్ సిల్వర్‌‌ స్ర్కీన్ అవార్డు- కృష్ణమరాజు

సిల్వర్ స్ర్కీన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు- మోహన్‌బాబు ( యమలీల-2, రౌడీ)

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - జయసుధ

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- పరుచూరి బ్రదర్స్

సెన్సేషనల్ యాక్టర్ అవార్డు- రాజశేఖర్



హిందీ

స్టార్ ఆఫ్ మిలీనియం అవార్డు- శతుఘ్నసిన్హా

మిలీనియం సెన్సేషనల్ స్టార్ అవార్డు- రిషీ కపూర్

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- శబానా అజ్మీ

ప్రొడ్యూసర్ & డైరెక్టర్ ఆఫ్ మిలీనియం అవార్డు- రమేష్ సిప్పి

బాలీవుడ్ షైనింగ్ యాక్టరస్ అవార్డు- రవీనా టండన్

బాలీవుడ్ షైనింగ్ స్టార్ అవార్డు - శిల్ప శెట్టి

బాలీవుడ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ అవార్డ్ - మధుర్ బండార్కర్

బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అవార్డు- పద్మినీ కొలహపూరీ

మోస్ట్ ప్రామీసింగ్ రైజింగ్ స్టార్- మేల్- డిగంత్ మంచాలే

మోస్ట్ ప్రామీసింగ్ రైజింగ్ స్టార్- ఫిమేల్- అనుష్క రంజన్

సెన్సేషనల్ ఏక్ట్రెస్ అవార్డు- మహీ గిల్

సిల్వర్ స్ర్కీన్ స్టార్ ఆఫ్ మ్యూజిక్ అవార్డ్- అద్నన్ సమీ

మిలీనియం వెర్సటైల్ స్టార్ అవార్డ్- శక్తి కపూర్

బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ నెగిటివ్ రోల్ అవార్డు- గుల్షన్ గ్రోవర్



స్పెషల్ జ్యూరీ అవార్డ్సు ఫర్ తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ మరియూ పంజాబీ ఫిల్మ్

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు- ప్రభు (తమిళ్)

జ్యూరీ అవార్డు- ఉత్తమ నటి- తాప్సీ (తమిళ్)

జ్యూరీ అవార్డు- ఉత్తమ నటి- త్రిష (తమిళ్)

ఉత్తమ నటి అవార్డ్- జయప్రద (మలయాళం) (ప్రణయం)

ఉత్తమ నటి అవార్డ్- అమలాపాల్ ( మలయాళం) (ఒరు ఇండియన్ ప్రణయకథ)

బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ - పీవీ గంగాధరన్( మలయాళం)

ఉత్తమ నటి అవార్డ్- జయప్రద (కన్నడ) (క్రాంతివీర సంగోంలి రాయన్న)

ఉత్తమ నటి అవార్డ్ - సంజన ( కన్నడ)

ఉత్తమ నటుడు అవార్డ్- సుదీప్ (కన్నడ)

ఉత్తమ నటి అవార్డ్- సతాబ్ది రాయ్(బెంగాలీ)

ఉత్తమ నటి అవార్డ్- జొనితా ( పంజాబీ)
 
Rahulan Ratnarajah said:
Only for Telugu :huh

No bro..

Awards will be given to Legends in
Film Industries of

Telugu
Hindi
Tamil
Malayalam
Kannada
Bengali
Punjabi
 
Back
Top Bottom
AdBlock Detected

We get it, advertisements are annoying!

Sure, ad-blocking software does a great job at blocking ads, but it also blocks useful features of our website. For the best site experience please disable your AdBlocker.

I've Disabled AdBlock