Ramoji rao planning to launch 64 new channels

  • Thread starter Thread starter Deepu Darling
  • Start date Start date
  • Replies Replies: Replies 9
  • Views Views: Views 2,444

Deepu Darling

*Sandeep Reddy*
Contributor
Joined
6 Sep 2014
Messages
11,056
Solutions
1
Reaction score
31,131
మీడియా కింగ్ రామోజీ
రావు ఒకే సారి 64
చానళ్లను
ప్రారంభించడానికి
ఏర్పాట్లు
చేస్తున్నాడు. ఇప్పటికే
తెలుగులో ఏడు
ఛానళ్లు ఉన్నాయు.
ఎనిమిది భాషల్లో మొత్తం
64 చానళ్లు తీసుకుని
వస్తాడని సమాచారం. అయితే
ఒకేసారి లేదా ఒకే ఏడాది
ఇన్ని ఛానల్స్ ని
ప్రారంభిస్తే అది
ప్రపంచ రికార్డ్
కానుందట.
ఇప్పటికే కన్నడ నుండి
కాశ్మీరీ ఛానల్స్ వరకు
అంతటా ఏర్పాట్లు చక
చకా జరిగిపోతున్నాయి.
వాటికి కావాల్సిన
అనుమతులన్నీ
ఎప్పుడో వచ్చేశాయి. మోడీ
ఉండటంతో ఎంత పెద్ద
అనుమతైనా కూడా
నిమిషాల్లో
వచ్చేస్తున్నాయి.
ఫ్రీక్వెన్సీలన్నీ
రామోజీరావు చేతిలో ఉన్నాయి.
లైసెన్స్ లకు కొదవ లేదు
కానీ కాంటెంట్ ని
నింపుకునే పనిలో ఆయా
భాషల సీఈవోలు బిజీగా
ఉన్నారట.
నవంబర్ నాటికి అన్నీ
పూర్తి
చేయాలనుకుంటున్నారట.
దీంట్లో మోడీ వ్యూహం
కూడా ఉందని సమాచారం.
మురీ ముఖ్యంగా వార్తా
ఛానల్స్ ఉంటే బీజేపీకి
లాభమనే ఐడియా కూడా రామోజీ
రావు దూకుడుకు మరో
కారణం. ఎందుకంటే
ముఖేష్ అంబాణీ నెట్ వర్క్
18 పేరుతో విచ్చలవిడిగా
ఛానల్స్ ని కొనేశాడు,.
నాలుగు రోజుల క్రితం
నాలుగు ప్రాంతీయ భాషా
ఛానల్స్ ని
ప్రారంభించాడు. బీజేపీకి
దూరమయ్యాక ప్రభుత్వ
వ్యతిరేక వార్తలను
ఎక్కువగా నెట్ వర్క్ 18
ప్రసారం చేస్తోంది.
రిలయన్స్ కి పోటీ గా
ఆఛానల్స్ ని కొట్టేయాలంటే
రామోజీరావే కరెక్ట్ అని మోడీ
భావిస్తున్నారట.

అంబానికే ఎర్త్ పెట్టపోతున్న రామోజీ రావు! ఇది ప్రపంచ రి?..

Making preparations. Seven stations were already
in English. The information would bring the total
to 64 channels in eight languages. But at the
same time or in the same year, the start of the
channels due to the world record.
Kashmiri Kannada channels from the existing
arrangements to do throughout the
jarigipotunnayi Chaca. The desirable long truce
anumatulanni. How big was the permission to
Modi vaccestunnayi minutes. Ramoji
phrikvensilanni hand. But the work is not a high
proportion of license the content to fill the Indians
are busy these languages and CEO.
All'd like to finish by the end of November. There
is a strategy in which he informed. Maury news
channels, especially if the idea is also to the
advantage of the BJP is yet another reason for
aggressive Ramoji Rao. Mukesh ambani because
of a network of 18 channels are freely bought in
the name ,. Four regional-language channels,
began four days ago. BJP had missed most of the
anti-government news network aired 18. Reliance
achanals as competition to the correct
kotteyalante ramojirave bhavistunnarata Modi.

translation credit goes to thakur bro/google.
 
ఈనాడు గ్రూపు అధినేత రామోజీ రావు
ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మోడీ ప్రధాని
అయ్యాక ఆయన బిజినెస్ ఊపందుకుంది.
ఆకాశమే హద్దుగా విస్తరిస్తోంది.
కాంగ్రెస్ హయాంలో మంచి చానళ్లను కూడా
అప్పులు తీర్చడానికి రిలయెన్స్ కు అమ్ముకున్నాడు.
తెలుగు చానళ్లు తప్పితే అన్నింటిని ఆయన
అమ్మేసుకున్నాడు. కానీ మోడీ ప్రధాని అయ్యాక తెలుగులో
ఒకే సారి నాలుగు ఛానళ్లు మొదలు పెట్టాడు. అవి కూడా
బాగానే జనంలో మంచి పేరు సంపాదించుకున్నాయి. వాటిలో
ఈటీవీ సినిమా, అభిరుచికి మంచి రేటింగ్సే వస్తున్నాయి.
అభిరుచి, ప్లస్ కూడా జనాల్లో రిజిస్టరయ్యాయి.
అదే ఊపుతో ఇప్పుడు ప్రపంచ రికార్డ్ నెలకొల్పే ఫీట్
చేయబోతున్నాడు. ఒకే సారి 64ఛానళ్లను మొదలు
పెట్టబోతున్నట్లు ఈనాడు వర్గాలంటున్నాయి. 12భాషల్లో
ఈ టీవీ కొత్తగా పెట్టిన స్టైల్ లోనే ఆయన న్యూస్ ఛానల్స్ ని
పెడుతున్నారు. ఇప్పటికే వాటికి దాదాపు మూడు నెలలకు
సరిపడా ప్రోగ్రామ్స్ ని రెడీ చేశారట. అయితే ఈటీవీ న్యూస్
లేని రాష్ట్రాల్లో ఆయా భాషల్లో న్యూస్ ఛానల్స్ ని పెడతారని
సమాచారం. ఇక ఈ సారి హిందీ ఛానల్ ను కూడా గ్రాండ్ గా
లాంచ్ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా
జరిగితే ఇదే ఏడాది రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రధాని మోడీ చేతుల
మీదుగా పన్నెండు ఛానల్స్ ని మొదలు పెడతారని
తెలుస్తోంది. ఇలా ఒకే సారి ఇన్ని భాషల్లో సాటిలైట్స్ ఛానల్స్
ని మొదలు పెట్టిన వీరుడు ప్రపంచంలోనే లేడు. అయితే
బీజేపీ ఆశీస్సులతో ఆయన తన సామ్రాజ్యాన్ని దేశం మొత్తం
విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీనికి మోడీ కూడా బాగా సహకరిస్తున్నారట.

రామోజీరావు ప్రపంచ రికార్డ్ చానెళ్లు! – Telugu70MM
 
Making preparations. Seven stations were already in English. The information would bring the total to 64 channels in eight languages. But at the same time or in the same year, the start of the channels due to the world record.

Kashmiri Kannada channels from the existing arrangements to do throughout the jarigipotunnayi Chaca. The desirable long truce anumatulanni. How big was the permission to Modi vaccestunnayi minutes. Ramoji phrikvensilanni hand. But the work is not a high proportion of license the content to fill the Indians are busy these languages and CEO.

All'd like to finish by the end of November. There is a strategy in which he informed. Maury news channels, especially if the idea is also to the advantage of the BJP is yet another reason for aggressive Ramoji Rao. Mukesh ambani because of a network of 18 channels are freely bought in the name ,. Four regional-language channels, began four days ago. BJP had missed most of the anti-government news network aired 18. Reliance achanals as competition to the correct kotteyalante ramojirave bhavistunnarata Modi.
అంబానికే ఎర్త్ పెట్టపోతున్న రామోజీ రావు! ఇది ప్రపంచ రి?..
Google translate
 
@Deepu bro... I hope you are aware of one of the forum rule saying English summary is mandatory while posting the threads in other languages. Please update the first post..

..
 
both are (modi and ramoji) good friends lets wait and see what happening :k
 
M.J.Sadiq said:
@Deepu bro... I hope you are aware of one of the forum rule saying English summary is mandatory while posting the threads in other languages. Please update the first post..

..

i know bro but english version of this artical not available on that website.thats whay i had posted same.

actually i thought to post some brief info in english :k

first post updated now with thakur bros google translation :)
 
Back
Top Bottom