"ETV Plus" is likely to launch on Ugadi eve.
Eenadu New Channel ETV Plus, ETV Life: Eenadu group of companies owned by Ramoji Rao, who isa well known businessmen, producer and Media enterprenuer has launched a new channel apart from the existing TV channels like ETV Andhra Pradesh, ETV Telangana. The new channel which is being launched is called
ETV Plus which is completely dedicated to telecast movies and shows related to movies like events and reality shows is likely to launch on Ugadi eve.
Another channel ETV life is also planning to launch very soon after the launch of ETV Plus. Now the new channel ETV will start soon to entertain the people sitting at homes.
Ramoji Rao to Launch New Channel రామోజీరావు ఖాతాలో మరో రెండు కొత్త ఛానెల్స్...ముహూర్తం ఖరారు
రామోజీరావుకు చెందిన ఈటీవీ నెట్ వర్క్ త్వరలోనే మరో రెండు ఛానెల్స్ ప్రారంభించనుంది. ఇప్పటికే ఈటీవి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానెల్స్ తో దూసుకెళ్తోంది.
దీంతో పాటు మరో రెండు ఛానెల్స్ ప్రారంభించి ఈటీవీ నెట్ వర్క్ ను మరింత విస్తరించనున్నారు. ఉగాది పర్వదినాన ఈ ఛానెల్స్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ కొత్త ఛానెల్స్ లో ప్రసారం చేయబోయే కంటెంట్ కూడా సిద్ధం చేశారు.
సినిమాలు, సీరియళ్లతో పాటు, గేమ్ షోలు, సెలెబ్రిటీ షోస్ వంటి వైవిధ్యమైన కార్యక్రమాలు ప్లాన్ చేశారు.
ఈటీవీ లైఫ్ హెల్త్ ఛానెల్ గా మనముందుకు రానుంది.
etv plus etv life launch on ugadi